Surprise Me!

IPL 2021 : Moeen Ali, Ravindra Jadeja Star As CSK 45-Run Win Over Rajasthan || Oneindia Telugu

2021-04-20 4 Dailymotion

Chennai Super Kings (CSK) spinners Ravindra Jadeja (2/28) and Moeen Ali (3/7) weaved a web around Rajasthan Royals (RR) batsmen to help their team win their Indian Premier League (IPL) match by 45 runs at the Wankhede Stadium on Monday.
#IPL2021
#ChennaiSuperKings
#CSK
#MoeenAli
#RavindraJadeja
#MSDhoni
#SureshRaina
#DwaneBravo
#CSKFans
#SanjuSamson
#SamCurran
#FafduPlessis
#RajasthanRoyals
#JosButtler
#DavidMiller
#ChrisMorris

రాజస్థాన్‌ రాయల్స్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌, అంబటి రాయుడు, మొయిన్‌ అలీ తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్‌ అలీ , స్యామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది.

Buy Now on CodeCanyon